భాద్రపదమాసం

సెప్టెంబరు 2024 లో పండుగల జాబితా!

Published by: RAMA

సెప్టెంబరు 2024 లో పండుగల జాబితా!

భాద్రపదమాసం శుద్ధ విదియ సెప్టెంబరు 07 వినాయకచవితి - హిందువుల ఇంట్లో, వాడవాడలా గణనాథుడు పూజలందుకుంటాడు

సెప్టెంబరు 2024 లో పండుగల జాబితా!

భాద్రపద శుద్ధ పంచమి 2024 సెప్టెంబరు 08 రుషి పంచమి - ఈ రోజు వినాయకుడిని పూజించాలి

సెప్టెంబరు 2024 లో పండుగల జాబితా!

సెప్టెంబరు 14 భాద్రపద శుద్ధ ఏకాదశి.. ఏడాదికి వచ్చే 24 ఏకాదశిలకు ఒక్కో పేరుంటుంది..ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు

సెప్టెంబరు 2024 లో పండుగల జాబితా!

భాద్రపద శుద్ధ ద్వాదశి - సెప్టెంబరు 15 వామన జయంతి - శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఇదో అవతారం...

సెప్టెంబరు 2024 లో పండుగల జాబితా!

భాద్రపద శుద్ధ చతుర్దశి - సెప్టెంబరు 17 అనంత చతుర్దశి - పార్వతీ తనయుడు గంగమ్మ ఒడికి చేరుకునే రోజు ఇది

సెప్టెంబరు 2024 లో పండుగల జాబితా!

భాద్రపద పూర్ణిమ - సెప్టెంబరు 18 - ఈ ఏడాది ఇదే రోజు చంద్రగ్రహణం వచ్చింది..కానీ మనదేశంలో కనిపించదు

సెప్టెంబరు 2024 లో పండుగల జాబితా!

భాద్రపద బహుళ చవితి - సెప్టెంబరు 21 సంకటహర చతుర్థి - ప్రతి నెలలో వచ్చే బహుళ చతుర్థిరోజు వినాయక పూజ చేస్తారు...

సెప్టెంబరు 2024 లో పండుగల జాబితా!

అక్టోబరు 02 మహాలయ అమావాస్య , భాద్రపద అమావాస్య ..ఇదే రోజు తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది

సెప్టెంబరు 2024 లో పండుగల జాబితా!

అక్టోబరు 3 నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంభం - శరన్నవరాత్రులు