2024 లో బతుకమ్మ పండుగ తేదీలివే!
ఏటా భాద్రపద అమావాస్య రోజు నుంచి తెలంగాణ పండుగ బతుకమ్మ ప్రారంభమవుతుంది
అక్టోబరు 02 అమావాస్య రోజు ప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలు దుర్గాష్టమితో ముగుస్తాయి
అక్టోబర్ 02 భాద్రపద అమవాస్య - మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ
అక్టోబరు 03 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి - రెండో రోజు అటుకుల బతుకమ్మ
అక్టోబరు 04 ఆశ్వయుజ శుద్ధ విదియ - మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ
అక్టోబరు 05 ఆశ్వయుజ శుద్ధ తదియ - నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ
అక్టోబరు 06 ఆశ్వయుజ శుద్ధ చవితి - ఐదో రోజు అట్ల బతుకమ్మ
అక్టోబరు 07 ఆశ్వయుజ శుద్ధ పంచమి - ఆరో రోజు అలిగిన బతుకమ్మ
అక్టోబరు 08 ఆశ్వయుజ శుద్ధ షష్టి - ఏడో రోజు వేపకాయల బతుకమ్మ
అక్టోబరు 09 ఆశ్వయుజ శుద్ధ సప్తమి - ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ
అక్టోబరు 10 ఆశ్వయుజ శుద్ధ అష్టమి - తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మ