ఓం శివాయ నమః

మహాశివరాత్రి రోజు శివుడికి అభిషేకం ఏ సమయంలో చేయాలి?

Published by: RAMA

ఓం మహేశ్వరాయ నమః

శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అయితే భోళా శంకరుడు అభిషేక ప్రియుడు

ఓం శంభవే నమః

శివరాత్రి రోజు ఈ సమయంలో అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారో తెలుసా?

ఓం పినాకినే నమః

శివరాత్రి రోజు సూర్యాస్తమయం సమయం నుంచి మర్నాడు సూర్యోదయం పవిత్రమైన సమయం

ఓం శశిరేఖరాయ నమః

నాలుగు ఝాములు అంటారు..ఝాము అంటే 3 గంటల సమయం..

ఓం వామదేవాయ నమః

అర్థరాత్రి 12 గంటలకు లింగోద్భవం సమయం అంటారు..

ఓం విరూపాక్షాయ నమః

శివుడికి మహా శివరాత్రి రోజు అభిషేకాలు ఎన్నిసార్లు చేయాలంటే...

ఓం కపర్థినే నమః

ఏకాదశ రుద్రులు అంటే 11 మంది రుద్రులు..అందుకే 11 సార్లు అభిషేకం చేయండి

ఓం నమఃశివాయ

పంచముఖుడు కాబట్టి ఐదుసార్లు..లేదంటే ముక్కంటికి మూడుసార్లు అభిషేకం చేయండి