హిందూ ముస్లిం క్రైస్తవులు ముగ్గురూ పాటించే 5 నియమాలు

Published by: RAMA

హిందూ ధర్మంలో పూజ చేస్తారు ఇస్లాంలో నమాజ్ చేస్తారు క్రైస్తవ ధర్మంలో ప్రార్థన చేస్తారు

హిందూ మతంలో దేవుడిని దేవతలుగా ఇస్లాంలో అల్లాహ్ గా క్రైస్తవ మతంలో గాడ్ గా పిలుస్తారు

మూడు మతాలలోనూ దానం - సేవకు చాలా ప్రాముఖ్యత ఉంది

మూడు మతాలలో ప్రార్థన ముఖ్యమైనది

సత్యం - నిజాయితీ మార్గంలో నడవాలని ప్రతి మత గ్రంధంలోనూ ఉంది

ఇది నైతికతలో ప్రధాన భాగం

మూడు మతాల్లో అహింస, ప్రేమ సందేశం ఉంది

ప్రజలంతా దయ, కరుణ కలిగి ఉండాలని సూచిస్తున్నాయి