సముద్రం నీలం రంగులో ఎందుకు కనిపిస్తుంది?

Published by: RAMA

సముద్ర నీరు ఎరుపు, నారింజ, పసుపు వంటి తరంగదైర్ఘ్యాలను గ్రహించి వాటిని ప్రతిబింబిస్తుంది

స్వచ్ఛమైన నీరు వాస్తవానికి కొద్దిగా నీలిరంగులోనే ఉంటుంది - ఇది ఆకాశం ప్రతిబింబం

లోతు పెరిగేకొద్దీ ఎరుపు కాంతి పూర్తిగా అంతర్థానం అవుతుంది అందుకే సముద్రం మరింత నీలంగా కనిపిస్తుంది

ఆకాశం నీలిరంగులో ఉండడం, సూర్య కాంతి నీటి ఉపరితలంపై పడి ఆ కాంతి ప్రతిబింబిస్తుంది

సముద్రంలో ఫైటోప్లాంక్టన్ , ఆల్గే, మట్టి కణాలు ఉంటే రంగు మారుతుంది

సూర్యకాంతి నీటిలోకి ప్రవేశించినప్పుడు నీలం కాంతి మాత్రమే లోతుకి చేరి మళ్లీ పైకి వస్తుంది

ధ్రువ ప్రాంతాల్లో సముద్రం మరింత ముదురు నీలంగా కనిపిస్తుంది..ఎందుకంటే అక్కడ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది

ఉష్ణమండల సముద్రాలు తేలికపాటి టర్కాయిజ్ నీలం రంగులో ఉంటాయి - తెల్లని ఇసుకతో కలసి కాంతిని ప్రతిబింబిస్తాయి

భూమి ఉపరితలంలో 70% కవర్ చేసి నీలం కాంతిని ప్రతిబింబించడం వల్ల అంతరిక్షం నుంచి చూస్తే బ్లూ ప్లానెట్ లా కనిపిస్తుంది

రాత్రి సమయంలో కాంతి లేకపోవడం వల్ల సముద్రం నల్లగా కనిపిస్తుంది - రంగు పూర్తిగా కాంతిపై ఆధారపడి ఉంటుంది