2026 వరలక్ష్మీవ్రతం ఎప్పుడు?

Published by: RAMA

ఏటా శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం జరుపుకుంటారు

ఈ ఏడాది ఆగష్టు 13 నుంచి శ్రావణమాసం ప్రారంభం

ఈ ఏడాది శ్రావణపూర్ణిమ ఆగష్టు 28 శుక్రవారం రావడంతో..వరలక్ష్మీవ్రతం ఎప్పుడనే చర్చ జరుగుతోంది

ఆగష్టు 28 శ్రావణపూర్ణిమ వచ్చింది..అంటే అంతకు ముందువారం ఆగష్టు 21

ఈ సంవత్సరం ఆగష్టు 21 శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు

కొన్ని పంచాంగాల్లో ఆగష్టు 28 పౌర్ణమి శుక్రవారం కూడా వ్రతం చేయొచ్చని సూచించారు

అనుకోని ఆటంకాలు వస్తే..శ్రావణమాసంలో ఏ శుక్రవారం అయినా వ్రతం చేసుకోవచ్చు

కుటుంబ సంక్షేమం, సంపద, ఆరోగ్యం కోసం వరలక్ష్మీవ్రతం చేస్తారు

సెప్టెంబర్ 11 శుక్రవారం అమావాస్యతో శ్రావణమాసం పూర్తవుతుంది