2026 శ్రావణమాసం తేదీలు - ముఖ్యమైన రోజులు!

Published by: RAMA

2026 ఆగష్టు 13 గురువారం నుంచి సెప్టెంబర్ 11 శుక్రవారం వరకు శ్రావణమాసం

మొదటి శ్రావణ శుక్రవారం - 2026 ఆగష్టు 14

రెండవ శ్రావణ శుక్రవారం - 2026 ఆగష్టు 21

మూడవ శ్రావణ శుక్రవారం - 2026 ఆగష్టు 28 (శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి)

నాల్గవ శ్రావణ శుక్రవారం - 2026 సెప్టెంబర్ 04

మొదటి శ్రావణ మంగళవారం - ఆగష్టు 18

రెండవ శ్రావణ మంగళవారం - ఆగష్టు 25

మూడవ శ్రావణ మంగళవారం - సెప్టెంబర్ 01

నాల్గవ శ్రావణ మంగళవారం - సెప్టెంబర్ 8