మహాభారత కాలం నుంచి ఈ ఆలయం చాలా ఫేమస్!

Published by: RAMA

ఉత్తర ప్రదేశ్ బహ్రాయిచ్ లో ఉన్న ఈ ఆలయంలో పౌరాణిక కాలం నుంచి శీతలా మాత కొలువై ఉంది

హనుమాన్ ఇప్పటికీ ఇక్కడకు పర్యటనకు వస్తారని నమ్ముతారు

మొదటిసారి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు శీతలాదేవి ఆలయాన్ని చూసి అక్కడే మైమరిచి ఉండిపోయారట

హనుమాన్ ని గమనించిన బ్రహ్మ దేవుడు ఆయనను అక్కడే గుల్లాబీర్ రూపంలో ప్రతిష్టించారు

బహ్రైచ్ నగరంలో పుట్టిన ప్రతి బిడ్డకు ముందుగా దేవి గుల్లాబీర్ దర్శనం చేయిస్తారు

50 బీఘాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించిన ఆలయంలో వైష్ణో దేవి, లక్ష్మీ ,వినాయకుడు లలితా ఆలయాలు ఉన్నాయి

మహాభారత కాలంలో పాండవులు ఈ ఆలయంలో పూజలు చేశారని నమ్మకం

నవరాత్రి సమయంలో ఈ ఆలయంలో చాలా రద్దీ ఉంటుంది

ఈ ఆలయంలో భక్తులు తమ కోరికలు నెరవేరాలని అమ్మవారిరి హల్వాను సమర్పిస్తారు