ప్రదోష వ్రతం రోజు ఈ సంకేతాలు కనిపిస్తే మీపై ఈశ్వరుడి కృప ఉన్నట్టే!

Published by: RAMA
Image Source: abp live

2026 ఆగస్టు 10న ప్రదోష వ్రతం - సాయంత్రం అకస్మాత్తుగా గుడి గంటల శబ్దం లేదా శివాలయం నుంచి వచ్చే హారతి శబ్దం వినిపిస్తే శుభప్రదం

Image Source: abp live

ప్రదోష కాలంలో అనుకోకుండా శివాలయం దర్శనం అయినా , ఏదైనా పని మీద గుడి పక్కనుండి వెళ్ళాల్సి వచ్చినా శుభశకునమే

Image Source: abp live

బిల్వపత్రం శివుడికి చాలా ప్రీతికరమైనది. ప్రదోష వ్రతం సాయంత్రం బిల్వపత్రం కనిపించడం శుభప్రదంగా భావిస్తారు

Image Source: abp live

శివుని పూజలో తెల్లని పూలను ఉపయోగిస్తారు. ప్రదోష వ్రతం సాయంత్రం తెల్లని పూలు కనిపించడం సానుకూలతకు చిహ్నం

Image Source: abp live

హిందూ ధర్మంలో ఆవును పూజిస్తారు - ప్రదోష వ్రతం సాయంత్రం ఆవును చూడటం లేదా దానికి ఆహారం పెట్టడం శుభప్రదం

Image Source: abp live

బిల్వపత్రం సమర్పిస్తున్నట్లయితే శుభ్రమైన బిల్వపత్రాలను మాత్రమే ఉపయోగించడం మంచిది

Image Source: abp live

ప్రదోష వ్రతం సాయంత్రం శివుని ముందు దీపం వెలిగించేటప్పుడు జ్వాల ప్రశాంతంగా స్థిరంగా ఉండటం సానుకూలతకు చిహ్నమే

Image Source: abp live

దీపం జ్వాల స్థిరంగా ఉండటం లేదా కదలడం వాతావరణం వంటి సాధారణ కారణాల వల్ల కూడా సంభవించవచ్చు

Image Source: abp live