ఈ అలవాట్లు దురదృష్టాన్ని తీసుకొస్తాయ్!

Published by: RAMA

శ్మశాన వాటికలో నవ్వడం

చెట్టు మొదట్లో మలవిసర్జన చేయడం

మలవిసర్జన తర్వాత స్నానం చేయకుండా భోజనం చేయడం

చేతిగోళ్లు పదే పదే పళ్లతో కొరకడం

రెండు చేతులతో ఒకేసారి తలగోక్కోవడం

పగిలిన అద్దంలో మొహం చూసుకోవడం

పదే పదే చెడు మాటలు మాట్లాడడం

చినిగిన మాసిన దుస్తులు ధరించడం