పుట్టినరోజున కేక్ ఎందుకు కట్ చేస్తారు?

Published by: RAMA

పుట్టినరోజున కేక్ కట్ చేయడం అనేది పాశ్చాత్య సంప్రదాయంతో ముడిపడి ఉంది

కేక్ కట్ చేసే సంప్రదాయం గ్రీక్, రోమన్ కాలం నుంచి మొదలైంది

చంద్రుడిని ఆరాధించే ఆర్టెమిస్ దేవతకు నెలవారీగా చంద్రాకారంలో హనీ కేకులు తయారు చేసేవారు

చంద్రుడి కాంతికి సింబల్ గా..కేక్ పై క్యాండిల్ పెట్టి..వెలిగించి అర్పించేవారు

రోమన్ కాలంలో పెళ్లి, ప్రత్యేక వేడుకల్లో కేకులు వడ్డించేవారు

18న శతాబ్దంలో జర్మనీలో ఆధునిక బర్త్ డే కేక్, క్యాండిల్స్ సంప్రదాయం ప్రాచుర్యం పొందింది

ఈ సంప్రదాయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది..