ఏ దేవుడిది ఏ నక్షత్రం!

Published by: RAMA

శ్రీరాముడు - పునర్వసు

శ్రీకృష్ణుడు - రోహిణి

శ్రీ వేంకటేశ్వరుడు - శ్రవణం

ఈశ్వరుడు - ఆరుద్ర

నరసింహస్వామి - స్వాతి

ఆంజనేయుడు - పూర్వాభాద్ర

సరస్వతి దేవి - మూలా నక్షత్రం

సుబ్రహ్మణ్యస్వామి - కృత్తిక

వినాయకుడు - హస్తా నక్షత్రం

లక్ష్మీదేవి - ఉత్తర నక్షత్రం