కలలో ఎప్పుడైనా మంచం కనిపించిందా? అర్థం ఏంటో తెలుసా!

Published by: RAMA

మంచం అనేది విశ్రాంతి, ఆరామం, వ్యక్తిగత జీవితం, సంబంధాలకు సంబంధించినది

శుభ్రంగా ఉన్న మంచం కనిపిస్తే మనసుకి శాంతి, సంతోషం, కుటుంబ సౌఖ్యం

కొత్త మంచం కనిపిస్తే కొత్త ప్రారంభాలకు, మంచి మార్పులకు సూచన

పాడైన, విరిగిన మంచం కనిపిస్తే ఒత్తిడి, అనారోగ్య సమస్యలకు సంకేతం

చిందరవందరగా కనిపించే మంచం.. మీ సంబంధాల్లో జాగ్రత్త అవసరం అనే హెచ్చరిక

మంచంపై పడుకుని ఉన్నట్టు కనిపిస్తే.. మీకు పని ఒత్తిడి, అలసట అధికం అని సూచన

ఖాళీ మంచం కనిపిస్తే..ఒంటరితనం, సంబంధాల్లో దూరాన్ని సూచిస్తుంది

చాలాసార్లు మన దైనందిన ఆలోచనలు, భావాలకు ప్రతిబింబంగా కూడా కలలొస్తాయి