రాఖీ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం - రాఖీ కట్టొచ్చా?

Published by: RAMA

2026 ఆగష్టు 28 శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి

ఇదే రోజు పాక్షిక చంద్రగ్రహణం ఉంది..కానీ భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు

గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతకకాలం వర్తించదు

పూజలు, వ్రతాలు, రాఖీ కట్టడం అన్నీ సాధారణంగా జరుపుకోవచ్చు

ఆలయాలు తెరిచే ఉంటాయి, గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు

అయితే భద్రకాలంలో రాకీ కట్టడం మంచిదికాదు

పౌర్ణమి ఘడియలు ఆగష్టు 27 ఉదయం నుంచి ఆగష్టు 28 ఉదయం 9.12వరకు ఉన్నాయ్

భద్రకాలం ఆగష్టు 27నే కావడంతో ఆగష్టు 28 ఉదయం 9 లోపు ఎప్పుడైనా రాఖీ కట్టొచ్చు