హిజ్రాల అంత్యక్రియలను ఎందుకు చూడకూడదు?

Published by: RAMA

వారికి తమ మరణం ముందుగానే తెలిసిపోతుందని నమ్ముతారు

హిజ్రాల అంతిమ యాత్రను చూడకూడదని చెప్పడం వెనుక ఒక కారణం ఉంది

హిజ్రాలను అంతిమయాత్ర సాధారణ మనిషి చూస్తే తదుపరి జన్మలో హిజ్రాగా పుడతారని నమ్ముతారు

అందుకే హిజ్రాల అంత్యక్రియల ఊరేగింపును ఎవరూ చూడకుండా రాత్రిపూట నిర్వహిస్తారు

హిజ్రాలను దహనం చేయడానికి బదులుగా ఖననం చేస్తారు

హిజ్రా సమాజం వారు శవాన్ని చెప్పులు బూట్లతో కొడతారు

తదుపరి జన్మలో వారు హిజ్రాగా పుట్టకూడదని ప్రార్థిస్తారు

అందుకే హిజ్రాల అంత్యక్రియలు అర్థరాత్రి జరుగుతాయి