రక్షా బంధన్ రోజు ఏ దేవుళ్లను పూజిస్తారు?

Published by: RAMA
Image Source: PEXELS

రక్షాబంధన్ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కడతారు

Image Source: PEXELS

రక్షా బంధన్ అన్నచెల్లెళ్ళ ప్రేమ ఆనందాల పండుగ

Image Source: ABP LIVE AI

రక్షా బంధన్ రోజు... రాఖీ మిఠాయి దీపం బియ్యం అన్నీ సిద్ధం చేసుకుంటారు

Image Source: ABP LIVE AI

సోదరీమణులు సోదరుల దీర్ఘాయుష్షు కోసం రాఖీ కడతారు, నుదుటిపై తిలకం పెడతారు

Image Source: PIXABAY

రక్షాబంధన్ పండుగలో దేవతకు రాఖీ కట్టడం వల్ల దేవత సోదరునిగా మిమ్మల్ని రక్షిస్తారు

Image Source: PIXABAY

ఈ రోజు చాలామంది శివుడికి కూడా రాఖీ కడతారు , శివలింగంపై రక్షా బంధన్ రోజున రాఖీ సమర్పించవచ్చు

Image Source: PIXABAY

రక్షా బంధన్ రోజున భగవాన్ శ్రీకృష్ణుడిని పూజిస్తారు భగవాన్ శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షిస్తానని వాగ్దానం చేశాడు

Image Source: PIXABAY

రక్షా బంధన్ లో సంపద , శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని పూజిస్తారు

Image Source: PIXABAY

రక్షాబంధన్ రోజు నాగదేవుడికి రాఖీ కడితే సర్పదోషం తొలగిపోతుందని నమ్మకం

Image Source: PIXABAY