భజన వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

Published by: RAMA

భజన చేసేటప్పుడు చప్పట్లు కొట్టడం వల్ల కలిగే ప్రయోజనాలెన్నో

రక్తప్రసరణ మెరుగుపడుతుంది

ఒత్తిడి తగ్గుతుంది, శ్వాసను మెరుగుపరుస్తుంది

జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శక్తిని పెంచుతుంది

మానసిక స్థితి మెరుగుపడుతుంది

ఏకాగ్రత పెరుగుతుంది

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ప్రతికూల శక్తి తొలగిపోయి మీ చుట్టూ సానుకూల శక్తి పెరుగుతుంది