శ్రావణ మాసంలో పూజించే మంగళ గౌరి ఎవరు? ఈ వ్రతం ఎందుకు చేస్తారు?

Published by: RAMA

సుమంగళిత్వం సంతాన ప్రాప్తి సుఖ సౌభాగ్యాల కోసం మంగళ గౌరీ వ్రతం చేస్తారు

ఏటా శ్రావణమాసంలో వచ్చే మంగళవారం ఈ వ్రతం చేస్తారు

మంగళ గౌరి ఆదిశక్తి గౌరి అని చెప్పాలి..అంటే తల్లి పార్వతి పేరే

నవరాత్రిలో అష్టమి రోజున మహా గౌరిని పూజిస్తారు

మంగళ గౌరీ రూపంలో పార్వతి శుభాన్ని, సౌభాగ్యాన్నిస్తుందని భక్తుల నమ్మకం

దేవి ఈ రూపం సిందూర కాంతితో ముడిపడి ఉంది

మంగళ గౌరి సుఖమయ గృహస్థ జీవితం సౌభాగ్యం సంతాన దేవతగా పూజలందుకుంటుంది

అందువల్ల వివాహిత మహిళలు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు