2026 రాఖీ పండుగ తేదీ, ముహూర్తం, భద్రకాలం !

Published by: RAMA

ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రాఖీపండుగ జరుపుకుంటారు

ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగష్టు 28 శుక్రవారం వచ్చింది

ఈ ఏడాది పూర్ణిమ తిథి ఆగష్టు 27 ఉదయం 8.26 కి ప్రారంభమైంది

ఆగష్టు 28 శుక్రవారం ఉదయం 9 గంటల 12 నిముషాల వరకు ఉంది

సూర్యోదయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆగష్టు 28 శుక్రవారం రక్షా బంధన్ జరుపుకోవాలి

పైగా ఆగష్టు 27న భద్రకాలం కారణంగా 28నే పండుగ

వర్జ్యం ఉదయం పదిన్నర తర్వాత ప్రారంభమైంది

దుర్ముహూర్తం ఉదయం 8.17 నుంచి 9.07 వరకు ఉంది

రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం ఉదయం 5.57 నుంచి 8.15 వరకు

స్థానిక పంచాంగం ప్రకారం సమయంలో కొద్దిగా వ్యత్యాసం ఉండొచ్చు