గణేషుడిని నిమజ్జనం చేయకపోతే ఏమవుతుంది!

Published by: RAMA

నిమజ్జనం ఎందుకు చేయాలి?

భాద్రపద శుక్ల చవితి రోజు వినాయక విగ్రహం తీసుకొచ్చి ప్రాణప్రతిష్ట చేసి పూజలు చేస్తారు

నిమజ్జనం ఎందుకు చేయాలి?

ఎవరి అవకాశాన్ని బట్టి వారు... 3,5,7,9,11,21 రోజుల పాటూ పూజించి నిమజ్జనం చేస్తారు

నిమజ్జనం ఎందుకు చేయాలి?

మండపాల్లో విగ్రహాలను ఎలాగూ నిమజ్జనం చేసేస్తారు..కొందరు ఇళ్లలో పూజించిన ప్రతిమలను నిమజ్జనం చేయరు

నిమజ్జనం ఎందుకు చేయాలి?

మూడు రోజులు , ఐదు రోజులు పూజలు చేసిన తర్వాత ఉద్వాసన చెప్పేసి పక్కన పెట్టేస్తారు

నిమజ్జనం ఎందుకు చేయాలి?

అయితే విగ్రహాలను నిమజ్జనం చేయకుండా ఉంచేస్తే ఏదో జరిగిపోతుందని కాదు కానీ..

నిమజ్జనం ఎందుకు చేయాలి?

ఇంట్లో విగ్రహాలను ఉంచినప్పుడు వాటి పరిమాణానికి తగినట్టుగా పూజ, నివేదన చేయాలి

నిమజ్జనం ఎందుకు చేయాలి?

గణనాథుడు అంటే సకల గణాలకు అధిపతి..అంటే ఆయన పరివారం చాలా పెద్దది..

నిమజ్జనం ఎందుకు చేయాలి?

అందుకే ఓ చిన్న బెల్లం ముక్క పెట్టేసి నమస్కారం పెట్టేస్తే సరిపోదు..అందుకే వినాయకుడిని నిమజ్జనం చేస్తారు..

నిమజ్జనం ఎందుకు చేయాలి?

చెరువులు, కొలనులు అందుబాటులో లేనివారు ఓ బకెట్లో నిండుగా నీళ్లుపోసి కూడా నిమజ్జనం చేస్తారు..