దేవుడికి కొట్టే కొబ్బరికాయను కడుగుతున్నారా!
ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాల గురించి ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలున్నాయి
సాధారణంగా వినాయకుడి ముందు గుంజీలు తీసి మొక్కుకుంటారు..కానీ గణేషుడి ముందు మహిళలు గుంజీలు తీయకూడదు
శివాలయం లేని ఊరిలో భోజనం చేయకూడదు...సమస్త విశ్వాన్ని తనలో నింపుకున్న శివయ్య ఆలయం ఉండడం ఊరికి శుభకరంగా భావిస్తారు
గణపతి పూజలో తెలియకుండా కూడా తులసిని ఉపయోగించరాదు
కొబ్బరికాయను నీళ్లతో కడిగి భగవంతుడికి సమర్పించకూడదు
పుట్టిన రోజు అయినా, మరే సందర్భం అయినా నోటితో దీపం ఆర్పకూడదు
తలకు నూనె రాసుకున్న చేతిని కాళ్లకి రాసుకోకూడదు
శత్రువుని అయినా కానీ భోజనం చేస్తుండదా దూషించకూడదు