వారంలో ఏ రోజు ఏ వస్తువులను దానం చేయాలి?

Published by: RAMA

హిందూ ధర్మంలో దానాన్ని మహాపుణ్యంగా భావిస్తారు దీని పుణ్యఫలం వచ్చే జన్మ వరకు లభిస్తుంది

ఆదివారం సూర్యదేవుడు

ఈ రోజు గోధుమలు, బెల్లం దానం చేయండి

సోమవారం - చంద్రుడు

బియ్యం తెల్లని వస్త్రాలు తెల్లని పూలు కొబ్బరికాయ దానం చేయవచ్చు

మంగళవారం - కుజుడు

రాగి , ఎర్ర కందిపప్పు దానం చేయాలి

బుధవారం - బుధుడు

ఆకుపచ్చ రంగు వస్త్రాలు, కూరగాయల దానం చేయడం ద్వారా గణేశుడు బుధుడు ఆశీర్వదిస్తారు

గురువారం - గురు గ్రహం

ఈ రోజు పసుపు రంగు వస్తువులను దానం చేయండి

శుక్రవారం - శుక్రుడు, లక్ష్మీదేవి

కుంకుమపువ్వు పాయసం , వస్త్రాలు దానం చేయాలి

శనివారం - శని

ఇనుము, ఆవ నూనె, నువ్వులు , నల్ల మినుములు దానం చేయండి