శైలపుత్రి - స్థిరత్వం దృఢత్వం ప్రతీక - ఈ అమ్మవారి సాధనతో మూలాధార చక్రం జాగృతమవుతుంది

Published by: RAMA
Image Source: abp live

బ్రహ్మచారిణి - తపస్సు సంయమనం - ఈ పూజ వల్ల సాధకుడికి కఠిన సాధన చేసే శక్తి లభిస్తుంది

Image Source: abp live

చంద్రఘంట - ఏకాగ్రతకు ప్రతీక - అంతర్గత భయాలను నాశనం చేసే రూపం

Image Source: abp live

కూష్మాండ - బ్రహ్మాండ ఆదిశక్తి - సాధన వలన సిద్దులు, శక్తి విస్తరిస్తాయి

Image Source: abp live

స్కందమాత - మోక్ష ద్వారాలను తెరిచే దేవత - సాధకుని విశుద్ధ చక్ర సాధన విజయవంతం అవుతుంది

Image Source: abp live

కాత్యాయని - శత్రువులను అడ్డంకులను నాశనం చేసేది - ఆజ్ఞా చక్రాన్ని జాగృతం చేయడానికి సహాయపడేవి

Image Source: abp live

కాలరాత్రి - గుప్త నవరాత్రి అర్ధరాత్రిలో తంత్ర సాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది

Image Source: abp live

మహా గౌరి - పరమ కళ్యాణకారి , పవిత్రతకు దేవత - కఠిన సాధన తర్వాత ఆత్మశుద్ధిని ప్రసాదిస్తుంది

Image Source: abp live

సిద్ధదాత్రి దేవి - సమస్త అష్ట సిద్ధులను రహస్య విద్యలను ప్రసాదించే అంతిమ పరమ శక్తి

Image Source: abp live