గురువారం ఈ నియమాలు పాటిస్తే ఉద్యోగం, విద్యలో మీచే పైచేయి!

Published by: RAMA

గురువారం లక్కీ నంబర్లు 7 , 5

సంఖ్యా శాస్త్రంలో 7 నంబర్‌ను శక్తివంతమైనదిగా పరిగణిస్తారు

గురువారం శుభ రంగు పసుపు - ఈ రంగు యోగ్యత ఏకాగ్రతకు ప్రతీక

పసుపు రంగు విష్ణువుకు ఇష్టమైనది - గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తే గురు అనుగ్రహం ఉంటుంది

ఈ రోజు పసుపు రంగు పండ్లు పసుపు రంగు దుస్తులు పసుపు రంగు పూలు సమర్పించాలి

గురువారం విష్ణుమూర్తికి ఏడు పసుపు కొమ్ములు సమర్పిస్తే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని నమ్మకం

ఈ రోజు విష్ణుసహస్రనామం పఠించడం లేదా వినడం మంచిది