దేవాలయాలకు ఎంతదూరంలో ఇల్లు ఉండాలి?

Published by: RAMA

ఆలయాల వద్ద గృహనిర్మాణం చేయడం దోషం అని చెబుతుంటారు పెద్దలు

ఆలయాల నీడ ఇళ్లపై పడితే..ఈ ఇంట్లో ప్రశాంతత ఉండదంటారు

ఇంతకీ..ఆలయాలకు ఎంతదూరంలో ఇల్లు కట్టుకోవాలి? వాస్తు నిపుణులు ఏం చెప్పారంటే..

శివాలయానికి వంద బారుల దూరంలో ఇల్లు కట్టుకోవచ్చు

విష్ణువు ఆలయానికి 20 బారుల దూరం లోపల నిర్మాణాలు ఉండకూడదు

ఆలయ శిఖరం నీడ, ధ్వజస్తంభం నీడ ఇంటిపై పడకూడదు

ఇంటి గోడలు ఆలయానికి ఆనుకుని అస్సలు ఉండకూడదు

దేవాలయాల నీడ ఇంటిపై పడితే దారిద్ర్యం, ప్రాణనష్టం జరుగుతుందని భయపడతారు