శరీరం నుంచి ప్రాణం ఎలా బయటకు వస్తుంది?

Published by: RAMA

మరణించేటప్పుడు ఆత్మ శరీరంలోని తొమ్మిది ద్వారాలలో దేని నుంచైనా బయటకు వస్తుంది

ఈ తొమ్మిది ద్వారాలు - రెండు కళ్ళు రెండు చెవులు రెండు నాసిక రంధ్రాలు, నోరు, విసర్జన అవయవాలు

శాస్త్రాల ప్రకారం నోటి నుంచి ప్రాణ వాయువు బయటకు రావడం శుభప్రదం, ఈ విధంగా ప్రాణాలు వదలడం ధర్మాత్ముడికే సాధ్యం

పాపాత్ముల ప్రాణం మలమూత్రాల ద్వారా బయటకు వస్తుంది... అది అశుభం

కుటుంబ మోహం లేనివారి ప్రాణాలు కళ్ళ నుంచి బయటకు వస్తాయి

ఆత్మ నిష్క్రమణ మార్గం , గమ్యం..ఈ రెండు జీవితంలో చేసిన కర్మలపై ఆధారపడి ఉంటుంది

పాపాత్ములను యమదూతలు...పుణ్యాత్ములను విష్ణుదూతలు తీసుకెళ్తారని గరుడ పురాణంలో ఉంది