నిద్రపోయేటప్పుడు తలగడ కింద ఏం ఉంచాలి?

Published by: RAMA
Image Source: Freepik

వాస్తు శాస్త్రంలో ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు పాటించాల్సిన ఎన్నో ముఖ్యమైన విషయాలున్నాయి

Image Source: Freepik

వాటిని పాటించడం ద్వారా మీరు ప్రతికూలతకు దూరంగా ఉండవచ్చు ,సానుకూల ఆలోచనను పెంచుకోవచ్చు

Image Source: Freepik

నిద్రించేటప్పుడు తలగడకు సంబంధించి కొన్ని విషయాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి

Image Source: Freepik

వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట ప్రతికూల శక్తి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది

Image Source: Freepik

అదే ప్రతికూల శక్తి మనం నిద్రపోతున్నప్పుడు మనల్ని ఎక్కువగా బాధపెట్టడానికి ప్రయత్నిస్తుంది

Image Source: Freepik

అలాంటప్పుడు మీరు తలవైపు ఎక్కువ వస్తువులు పెట్టుకుని పడుకుంటే ప్రతికూలత పెరుగుతుంది

Image Source: Freepik

రాత్రి పడుకునేటప్పుడు తల చుట్టూ ఎక్కువ వస్తువులు ఉంచడం వల్ల వాస్తు శాస్త్రంలో అశుభం

Image Source: Freepik

తల దగ్గర ఎల్లప్పుడూ రాత్రి నిద్రపోయేటప్పుడు ఏదైనా మత గ్రంథం లేదా పువ్వులు ఉంచాలి

Image Source: Freepik

దీనివల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది , మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది

Image Source: Freepik