2026 లో ఏ వారం ఏ దేవుడిని పూజిస్తే కోర్కెలు తీరుతాయి?

Published by: RAMA

వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం

ఆదివారం - సూర్యుడు - ఆరోగ్యం కోసం

సోమవారం - శివుడు - శాంతి కోసం

మంగళవారం - ఆంజనేయుడు -ధైర్యం కోసం

బుధవారం -వేంకటేశ్వరుడు - ఉద్యోగం కోసం

గురువారం - సాయిబాబా- జ్ఞానం కోసం

శుక్రవారం - లక్ష్మీదేవి - సంపద కోసం

శనివారం - శనిదేవుడు - కష్టాల నుంచి విముక్తి కోసం

ఏకాదశి రోజు విష్ణు పూజా, సత్యనారాయణ వ్రతం అత్యంత ఫలితం

అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణం ఇవ్వడం కుటుంబానికి మంచిది