కుడి కన్ను అదిరితే ఏం జరుగుతుంది?

Published by: RAMA

కొన్ని సంప్రదాయాలలో దీనిని శుభంగా , కొన్నిసార్లు అశుభంగా భావిస్తారు

పురుషుడికి కుడి కన్ను అదిరితే అది శుభప్రదంగా భావిస్తారు

అయితే మహిళల్లో ఇది అశుభ సంకేతం అని చెబుతారు

మహిళలకు కుడికన్ను అదిరితే ఇబ్బందులు, సవాళ్లు, ఖర్చులు ఎదురవుతాయని నమ్మకం

అవివాహితులకు కుడికన్ను అదిరితే కెరీర్లో విజయంతో పాటు పెళ్లి యోగం అని కొందరి నమ్మకం

కన్ను, కంటి పై రెప్ప, కింది రెప్ప అదరడం ఆధారంగా కూడా ఫలితాలుంటాయి

స్ట్రెస్ ఎక్కువ అవడం కూడా కన్ను అదరడానికి కారణంగా చెబుతారు

అదే పనిగా కన్ను అదురుతుంటే.. వైద్యుడిని సంప్రదించడం మంచిది