మధుర బృందావనం నుంచి ఈ ఒక్క వస్తువును ఇంటికి తీసుకురావద్దు!

Published by: RAMA
Image Source: Freepik

మథురా బృందావనంను శ్రీకృష్ణుడు ,రాధా రాణిల భూమి అని అంటారు

Image Source: Freepik

ఇక్కడ అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.. భక్తులు జ్ఞాపకార్థం చాలా వస్తువులను ఇంటికి తీసుకువస్తారు

Image Source: Freepik

కానీ మధుర-బృందావనం నుంచి ఇంటికి ఎప్పుడూ తీసుకురాకూడని ఒక వస్తువు ఉంది

Image Source: Freepik

ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడ దర్శనానికి వస్తారు

Image Source: Freepik

నమ్మకం ప్రకారం గోవర్ధన పర్వతం నుంచి ఒక్క ముక్కను కూడా ఇంటికి తీసుకురాకూడదు

Image Source: Freepik

రాధా రాణి గోవర్ధన పర్వతం లేకుండా ఉండలేరని చెబుతారు

Image Source: Freepik

నమ్మకం ప్రకారం గోవర్ధన పర్వతం నుంచి ఒక్క ముక్క కూడా 84 కోసుల వెలుపల వెళ్ళకూడదు

Image Source: Freepik

గోవర్ధన పర్వతం నుంచి ఒక్క చిన్న ముక్కను ఇంటికి తీసుకువస్తే అది జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతుందంటారు

Image Source: Freepik

మీరు బృందావనం వెళ్లి గోవర్ధన పర్వతాన్ని పూజిస్తే మీకు శుభ ఫలితాలు లభిస్తాయి

Published by: RAMA
Image Source: Freepik