చిన్న పిల్లలకు అద్దం చూపిస్తే మాటలు రావా?

Published by: RAMA

పసిపిల్లలను అద్దంలో చూసుకోనివ్వవద్దని చెబుతుంటారు పెద్దలు

అద్దం చూపిస్తే మాటలు సరిగా రావని, మోషన్స్ అవుతాయని, తెలివితేటలు తగ్గుతాయని..

దుష్టశక్తులు ఆవహిస్తాయని, చిన్నారికి ప్రమాదం అని నమ్ముతారు

నవజాత శిశువుల్లో తమను తాము గుర్తించే సామర్థ్యం ఉండదు..

ఈ లోగా..అద్దం చూపిస్తే పిల్లలు భయపడే అవకాశం ఉంది

ఆరోగ్యపరంగా చూస్తే పిల్లల కళ్లు, మెదడు అభివృద్ధి చెందే దశ ఇది..

అద్దంలో కనిపించే ప్రతిబింబం కళ్లపై అనవసర ఒత్తిడి కలిగిస్తుంది

చిన్నారుల చేతిలో అద్దం పొరపాటున పగిలితే గాయాలయ్యే అవకాశం

హిందూ ధర్మం ప్రకారం అద్దంలో కనిపించే ప్రతిబింబం పూర్వజన్మ స్మృతులను రేకెత్తిస్తుంది

అద్దం బదులు అమ్మ కళ్లలోకి చూడడం, సహజ వెలుగు చూడడం శిశువు ఆరోగ్యానికి మంచిది