ఈ 1 వస్తువును బీరువాలో ఉంచండి..ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి!

Published by: RAMA
Image Source: AI abplive

ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో లాకర్ ను ఉంచి విలువైన వస్తువులు భద్రపరుస్తారు

Image Source: Freepik

హిందూ ధర్మం ప్రకారం కొన్ని వస్తువులను ఖజానాలో ఉంచడం చాలా శుభప్రదం

Image Source: Freepik

ఖజానాలో ఏ వస్తువులను ఉంచడం శుభప్రదంగా భావిస్తారో తెలుసుకుందాం

Image Source: Freepik

ధార్మిక విశ్వాసాల ప్రకారం వక్కను ఖజానాలో ఉంచడం చాలా మంచిది

Image Source: Freepik

బీరువాలో పోకచెక్క పెట్టే ముందు దానిపై ఎర్ర చందనం అక్షతలు సమర్పించండి

Image Source: Freepik

పూజా సమయంలో ఆ పోకచెక్కను లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచండి

Image Source: Freepik

ఆ పోకచెక్కను ఎర్రటి వస్త్రంలో కట్టి 7 ముడులు వేయండి

Image Source: Freepik

దీనిని బీరువాలో పెట్టండి

Image Source: Freepik

పోకచెక్కను బీరువాలో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని వాస్తునిపుణులు చెబుతారు

Image Source: Freepik