ఇంట్లో ఈ 7 వస్తువులు ఉంటే లక్ష్మీదేవి స్వయంగా వస్తుంది!

Published by: RAMA

శంఖం - బంగారు అలంకరణతో

స్వస్తిక్ చిహ్నం - సానుకూల శక్తికి ఆహ్వానం పలుకుతుంది

దారంతో కట్టిన నిమ్మ కాయ, పచ్చిమిర్చి - దృష్టి దోషం

గోమతి చక్రం - నీలం ఎరుపు బంగారు డిజైన్

నిత్యం దీపం వెలిగించడం - దేవుడి మందిరం బయట గంట

తులసి మొక్క - ఇత్తడి కుండీలో

మట్టి గిన్నెలో రాళ్ల ఉప్పు నెగెటివ్ ఎనర్జీ తొలగిస్తుంది

అగరుబత్తి - ధూపం పొగ ప్రతికూల శక్తులు తొలగిస్తుంది

కుబేర విగ్రహం - బంగారు నాణేలపై కూర్చున్న కుబేరుడు