చాణక్య నీతి

గొడవ పడకుండా శత్రువును ఓడించాలంటే మీకు ఇలాంటి తెలివితేటలు ఉండాలి!

Published by: RAMA

చాణక్యుడి ప్రకారం శత్రువుని ఓడించాలంటే బలంతో పాటూ తెలివితేటలు చాలా ముఖ్యం

శత్రువు ప్రణాళికలు, ఆలోచనావిధానం, బలం, బలహీనత అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి

మూడు వైపుల నుంచి ఓడించేందుకు ఓ వ్యూహాన్ని రూపొందించాలి

మీ శత్రువునుంచి దూరంగా పారిపోవద్దు.. తనతోనే ఉంటూ గందరగోళంగా మాట్లాడండి

తనతో మీరు మంచిగా ప్రవర్తించినప్పుడే..సరైన నిఘా ఉంచగలరు

దౌత్యం ఉపయోగించండి, అలవాట్లను విశ్లేషించి సరైన సమయంలో దెబ్బకొట్టండి

కోపం, రెచ్చగొట్టడం ద్వారా శత్రువును ఎదుర్కోవడం అవివేకం

శత్రువును ఓడించాలంటే మీరు గోప్యత పాటించడం ముఖ్యం.

మీ ప్రత్యేక ప్రణాళిక ఎవరికీ చెప్పొద్దు - అప్పుడే మీరు శత్రువుపై పైచేయి సాధించగలరు