జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా నేర్చుకోవడం మానేయవద్దు - జ్ఞానమే మీ గొప్ప బలం
ప్రతి పని త్వరగా పూర్తి కాదు నెమ్మదిగా అయినా నిరంతరం ముందుకు సాగడమే నిజమైన విజయం
ఎన్నిసార్లు పడినా మరింత బలంగా తయారై లేవండి ఇదే అసలైన విజయం
అన్యాయం ముందు మౌనంగా ఉండటం తెలివైన పని కాదు - సత్యం కోసం గొంతు ఎత్తడమే అసలైన ధైర్యం
విజయం సాధించిన తర్వాత కూడా వినయంగా ఉండండి - అహంకారం మనిషిని ముందుగా పడగొడుతుంది
కేవలం ప్రతిభ సరిపోదు క్రమశిక్షణే మీకు ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తుంది
ప్రపంచం ఎంత మారినా మీరు నమ్మిన మార్గాన్ని మార్చుకోవద్దు
కేవలం కృషి మాత్రమే కాదు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కూడా విజయానికి అతి పెద్ద కీలకం
మనశ్శాంతి అతి పెద్ద సంపద కాబట్టి ఇతరులతో కాదు నీతో నువ్వు అనుసంధానం కావడం నేర్చుకో
చెడు సమయం ఎల్లప్పుడూ ఉండదు..అందుకే ఓటమి నమ్మవద్దు..మీ టైమ్ వచ్చేవరకూ కష్టపడండి