ఇంట్లో ధూపం/సాంబ్రాణి ఏ రోజు వేస్తే ఏమవుతుంది? వారం రోజుల ప్రత్యేక ఫలితాలు!

Published by: RAMA

సాంబ్రాణి ధూపం వస్తే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుందని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు

కుదిరితే రోజూ..లేదంటే..వారానికోరోజు ఇంట్లో ధూపం వేస్తే మంచిది

ఆదివారం గుగ్గిలంతో ధూపం వేస్తే సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు..ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది

సోమవారం ధూపం వేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, అమ్మవారి అనుగ్రహం

మంగళవారం ధూపం వేస్తే శత్రుభయం, అప్పులు బాధల నుంచి ఉపశమనం..కుమారస్వామి అనుగ్రహం

బుధవారం ధూపం వేస్తే ఇతరుల కుట్రల నుంచి తప్పించుకోగలరు..పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి

గురువారం సాంబ్రాణి ధూపం వేస్తే చేపట్టిన పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి

శుక్రవారం ధూపం వేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది..శుభం కలుగుతుంది

శనివారం సాంబ్రాణి ధూపం వేస్తే సోమరితనం తొలగిపోతుంది...శనీశ్వరుడు, భైరవుడి అనుగ్రహం లభిస్తుంది