ఈ ఆలయానికి వెళ్లొస్తే పెళ్లవుతుంది!

Published by: RAMA

విష్ణుమూర్తి స్వయంగా ఉత్తరాఖండ్‌లోని త్రియుగి నారాయణ్ ఆలయంలో శివపార్వతుల వివాహం జరిపించారని నమ్మకం

ఇక్కడ బ్రహ్మదేవుడు బ్రహ్మకుండంలో స్నానం చేసిన తర్వాత శివపార్వతుల వివాహంలో పురోహితుడి పాత్ర పోషించారు

ప్రాచీన నమ్మకాల ప్రభావం నేటికీ ఉంది ఈ ఆలయం వివాహ గమ్యస్థానంగా మారింది

ఇది విష్ణువు , లక్ష్మీదేవి ఆలయం అయినా శివపార్వతుల వివాహ స్థలంగా ప్రసిద్ధి

ఇక్కడ ఉన్న అఖండ ధునిని శివ పార్వతులు సప్తపది చేసిన అగ్నిగానే భావిస్తారు

మూడు యుగాల నుంచి నిరంతరం వెలుగుతున్న అగ్ని కారణంగానే ఆలయాన్ని త్రియుగి మందిరం అంటారు

ఈ ఆలయం దర్శనం కోసం ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ నుంచి సోన్ ప్రయాగ్ వెళ్ళాలి - ప్రసాదంగా హోమగుండం బూడిదను ఇస్తారు

ఈ ఆలయాన్ని సందర్శిస్తే వివాహ సమస్యలు తీరుతాయని నమ్మకం