చాణక్యుడు చెప్పిన రహస్యం: ఏ ఒక్క విషయం ఆరోగ్యం, మనసు, ప్రవర్తనను మారుస్తుంది?

Published by: RAMA

ఆచారః కులమాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణమ్ ।
సంభ్రమః స్నేహమాఖ్యాతి వపురాఖ్యాతి భోజనమ్ ॥

ఆహారం కేవలం శరీర పోషణకోసం కాకుండా..ఆరోగ్యం, మనసు, ప్రవర్తన, జీవితంపై ప్రభావం చూపే అంశం అని చెప్పారు చాణక్యుడు

అతి తిండి అనారోగ్యం, మితంగా తినడం ఆరోగ్యం-దీర్ఘాయుష్షు

ధాన్యాల కన్నా పిండి ఎక్కువ శక్తి..పాలు దానికన్నా ఎక్కువ శక్తి, మాంసం మరింత శక్తి, నెయ్యి అన్నిటికంటే ఎక్కువ శక్తి

స్త్రీలకు పురుషుల కన్నా రెండు రెట్లు ఎక్కువ ఆహారం అవసరం అని చెప్పారు చాణక్యుడు

ఆకలి ఎక్కువగా ఉందని ఏ ఆహారం దొరికినా తినేయకూడదు

ఆహారాన్ని గౌరవించాలి..అది కేవలం శరీరానికి కాదు మనస్సు&కర్మలకు కూడా ఆహారం

మితాహారం, సమాయానికి తినడం, నాణ్యత ఉన్న ఆహారం తీసుకోవడం దీర్ఘాయిష్షును ఇస్తుంది