పిల్లి ఏ దేవత వాహనం? దీనిని ఎందుకు అశుభంగా భావిస్తారు!

Published by: RAMA

హిందూ ధర్మంలో అన్ని దేవతామూర్తులకు వాహనాలు ఉంటాయి

Image Source: magic decor

దేవీదేవతల పూజతో పాటు వారి వాహనాలకు కూడా పూజ చేస్తారు

Image Source: Freepik

ఇలా పూజిస్తే దేవతల ఆశీస్సులు లభిస్తాయి, పూజ ఫలాన్నిస్తుందని నమ్మకం

Image Source: peakpx

మరి పిల్లి ఏ దేవిదేవతలకు వాహనం? అశుభంగా ఎందుకు భావిస్తారు?

Image Source: cats.com

శాస్త్రాల ప్రకారం పిల్లి లక్ష్మీదేవి సోదరి అలక్ష్మి వాహనం

Image Source: peakpx

పిల్లిని రాహువుకు కూడా వాహనంగా పరిగణిస్తారు , రాహువు అశుభానికి ప్రతీక

Image Source: formasup

రాహువు , అలక్ష్మి జీవితంలో అనేక కష్టాలకు కారణమవుతారు

Image Source: pexels

అందుకే పిల్లిని అశుభంగా భావిస్తారు..

Image Source: freepik