పూజలో ఏ రంగు ఉపయోగించాలి!

Published by: RAMA
Image Source: freepik

హిందూ ధర్మంలో ప్రతి రంగు ఏదో ఒక దేవతకు అంకితం చేసి ఉంటుంది

Image Source: abplive

పూజలో ఏ రంగులు ఉపయోగిస్తారు , దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం

Image Source: freepik

ఎరుపు రంగు శుభం అదృష్టం ధైర్యం ఉత్సాహం రంగుగా పరిగణిస్తారు

Image Source: Big basket

అందుకే ఈ రంగును పూజలో ఉపయోగిస్తారు

Image Source: Amazone

ఎరుపు రంగు లక్ష్మీదేవికి, దుర్గాదేవికి ప్రీతికరం

Image Source: peakpx

ఎరుపు రంగు వస్త్రం పూజలో పరచడం వల్ల అదృష్టం కలుగుతుంది

Image Source: Amazone

పసుపు రంగును చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ రంగును విష్ణువు పూజలో ఉపయోగిస్తారు

Image Source: Peakpx

నమ్మకం ప్రకారం పసుపు రంగు సూర్యుని సానుకూల శక్తిని సూచిస్తుంది

Image Source: Big basket

తెలుపు రంగు చంద్రుడికి ప్రతీక ఈ రంగును ఉపయోగించడం వల్ల పూజ సఫలం అవుతుంది

Image Source: Wallpaper.com

ఆకుపచ్చ రంగు బుధ గ్రహానికి ప్రతీక ఈ రంగును పూజలో ఉపయోగించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

Image Source: Big basket