GenZ కోసం చిట్కాలు రామాయణం నుంచి నేర్చుకోవాల్సిన ప్రత్యేక విషయాలు!

Published by: RAMA
Image Source: FREEPIK

GenZ కి అన్నీ సులువుగా లభిస్తున్నాయ్, ప్రోత్సాహం ఉంది కానీ వారిలో గొందరగోళం అలానే ఉండిపోతోంది

Image Source: FREEPIK

Short-term pleasure కోసం long-term values వదులుకోవద్దు.. రాముడు 14 ఏళ్లు వనవాసం చేసిన సమయం గుర్తుచేసుకో

Image Source: FREEPIK

కష్టపడి పనిచేయి ఫలితం కోసం ఆతృత చెందకు - వనవాసం తర్వాత కూడా రాముడు కామ్ గానే ఉన్నాడు

Image Source: FREEPIK

నీలో హనుమంతుడంత ధైర్యం, బలం ఉందని గుర్తించు.. మంచి స్నేహితులను ఎంపిక చేసుకుంటే నిన్ను ప్రోత్సహిస్తారు

Image Source: FREEPIK

సీత కోసం రాముడు యుద్ధం చేశాడు.. ఒక్క తప్పు వల్ల రావణుడు నాశనం అయ్యాడు

Image Source: FREEPIK

దుఃఖం కంటే మనిషికి వేరే శత్రువు లేదు

Image Source: FREEPIK

దుఃఖం తెలివైన , శక్తివంతమైన వ్యక్తిని కూడా బలహీనపరుస్తుంది

Image Source: FREEPIK

రావణుడి చుట్టూ అన్నీ ఉన్నాయ్... ఈగో కారణంగా సర్వం కోల్పోయాడు

Image Source: FREEPIK

తప్పు అని తెలిసినప్పుడు విభీషణుడిలా ఆలోచించి ఎదిరించాలి, ధైర్యంగా ఉండాలి

Image Source: FREEPIK