ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇవి ఉంచితే లక్ష్మీదేవి కొలువుతీరుతుంది

Published by: RAMA

ఇంటి ద్వారం వద్ద ఉంచే ఈ వస్తువులు ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాయి

ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక్ చిహ్నం వేయండి, ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది

ఇంటి ప్రధాన ద్వారానికి పూలమాల కట్టండి..లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది

ప్లాస్టిక్ ఆకులు వద్దు..పచ్చటి మామిడి ఆకులు కట్టండి..శుభాన్నిస్తుంది

ఇంటి ప్రధాన ద్వారం ఇరువైపులా సువాసనగల పూల కుండీలు ఉంచండి..సానుకూల శక్తి ప్రవేశిస్తుంది

నిత్యం ప్రధాన ద్వారం వద్ద శుభ్రం చేసి ముగ్గు వేయండి..లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది

సులువైన ఈ నియమాలు పాటిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది