శని దేవుడి గురువు ఎవరు? శని ప్రభావం తగ్గాలంటే ఏం చేయాలి!

Published by: RAMA

శని దేవుడు కర్మఫల ప్రదాత

శని దేవుని గురువు శివుడు

అందుకే శివుడిని పూజించేవారిపై శని ప్రభావం అధికంగా ఉండదు

గురువుపై ఉండే భక్తితో శనిదేవుడు శివభక్తులపై ప్రభావం చూపించలేడు

ఎవరైతే శివారాధన భక్తిశ్రద్ధలతో చేస్తారో వారిపై శని ప్రభావం ఉండదు

ఏలినాటి శని, అష్టమశని, అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ ప్రతికూల ప్రభావాలు మీపై ఉండవు

శివుడితో పాటూ ఆయన అంశ అయిన ఆంజనేయుడిని పూజించినా శని బాధలుండవ్