ఇంట్లో పూజగదిలో పొరపాటున కూడా ఈ ఫొటోలు ఉంచకూడదు!

Published by: RAMA
Image Source: Pinterest

చాలామందికి ఈ విషయం తెలియక.. పూజా మందిరంలో పితృదేవతల ఫొటోలను పెడతారు

Image Source: Pinterest

పితృదేవతల చిత్రాలను ఇలా ఉంచడం వల్ల ఇంట్లో అశుభ ప్రభావం పడుతుంది

Image Source: Pinterest

పితృదేవతల ఫోటోను ఇంట్లో ఎక్కడ ఉంచాలి? ఎక్కడ ఉంచకూడదు తెలుసుకుందాం

Image Source: Pinterest

పితృదేవతల చిత్రాలను ఎప్పుడూ దేవుడి మందిరంలో ఉంచవద్దు.. ఇంటి వాస్తుపై ప్రభావం పడుతుంది

Image Source: Pinterest

పూజ్యులైన పితరుల చిత్రాలను ఎప్పుడూ తూర్పు, ఉత్తర దిశ గోడకు వేలాడదీయకూడదు

Image Source: Pinterest

గోడపై కన్నా ఈ ఫొటోలను స్టాండ్ పైనే ఉంచాలి

Image Source: Pinterest

పూర్వీకుల ఫొటోలు ఎప్పుడూ దక్షిణ దిశలో ఉంచాలి..ఇది యమధర్మరాజు దిశ

Image Source: Pinterest

ప్రతి సాయంత్రం దక్షిణ దిశలో దీపం వెలిగిస్తే పితృ దోషం నుంచి విముక్తి లభిస్తుంది

Image Source: Pinterest

పితరుల ఫోటోను ఇంటి ప్రధాన ద్వారంపై పొరపాటున కూడా పెట్టవద్దు

Image Source: Pinterest

ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ పితృదేవతల చిత్రాలు కూడా ఉండకూడదు

Image Source: Pinterest