గురువారం డబ్బులు ఎవరికీ ఇవ్వకూడదా?

Published by: RAMA

సనాతన ధర్మంలో గురువారం శ్రీ హరికి అంకితం చేసిన రోజు

Image Source: pixabay

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు కొన్ని పనులు చేయకూడదని నిషేధం ఉంది

Image Source: pixabay

గురువారం డబ్బు ఇవ్వడం ముఖ్యంగా అప్పుగా ఇవ్వడం మంచిది కాదని చాలామంది నమ్మకం

Image Source: pixabay

గురువారం బృహస్పతి రోజు..ఆయన ధనం, జ్ఞానం, సంపదకు అధిపతి

Image Source: pixabay

గురువారం డబ్బు ఎవరికైనా అప్పుగా ఇస్తే తిరిగిరాదని, సంపద తగ్గుతుందని నమ్మకం

Image Source: pixabay

అయితే గురువారం దానం చేయొచ్చు, గురువులకు దక్షిణగా డబ్బు ఇవ్వొచ్చు

Image Source: pixabay

ఈ రోజు ఆర్థిక లావాదేవీలు చేస్తే జాతకంలో గురుగ్రహం బలహీనపడుతుందని నమ్మకం

Image Source: pixabay

దీని వెనుకున్న శాస్త్రీయ కోణం ఏంటంటే..ఆర్థిక నియంత్రణ, ఆలోచించి ఖర్చుచేయడం

Image Source: pixabay

వారంలో ఒక్కరోజు ఖర్చులు తగ్గించినా బడ్జెట్ కొంతైనా బ్యాలెన్స్ అవుతుందని ఇలా చెప్పేవారట పెద్దలు

Image Source: pixabay