పూజ చేసేటప్పుడు భార్య ఎక్కడ కూర్చోవాలి?

Published by: RAMA
Image Source: ABP Live

యజ్ఞం హోమం సహా కొన్ని ప్రత్యేక ధార్మిక అనుష్ఠానాలు భార్య భర్త కుడి వైపున కూర్చుంటుంది

Image Source: ABP Live

గృహస్థ జీవితానికి సంబంధించిన చాలా శుభకార్యాలలో భార్య స్థానం భర్తకు ఎడమ వైపున ఉంటుంది

Image Source: ABP Live

వేర్వేరు ఆచారాలలో శాస్త్రాల ప్రకారం భార్య-భర్త కూర్చునే స్థలం మారుతూ ఉంటుంది

Image Source: ABP Live

యజ్ఞం హోమం వంటి వైదిక కర్మలలో భార్య కుడి వైపు కూర్చోవడం శుభప్రదం అని చెబుతారు

Image Source: ABP Live

పితృకర్మలో భార్య భర్త కుడి వైపున కూర్చుంటుంది

Image Source: ABP Live

భోజనం విశ్రాంతి సమయంలో భార్య స్థానం భర్త ఎడమ వైపు

Image Source: ABP Live

ధర్మశాస్త్రాలలో, గృహ్యసూత్రాలలో వేర్వేరు మతపరమైన పనుల కోసం స్పష్టమైన నియమాలున్నాయి

Image Source: ABP Live

ప్రతి పూజలో ఒకే రకమైన నియమం ఉండదు కాబట్టి నియమం ప్రకారం కూర్చునే స్థలం ఎంచుకోవాలి

Image Source: ABP Live