ఈ 5 పక్షులు ఇంటిపై వాలడం మంచిదికాదు!

Published by: RAMA

వాస్తు ప్రకారం కొన్ని పక్షులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి

ఇంటి పైకప్పుపై దక్షిణ దిశలో కాకి రావడం అశుభం

ఇది అనారోగ్య సమస్య , క్లేశానికి సంకేతంగా పరిగణిస్తారు

ఉల్లంకి పిట్ట ఇంటి పైకప్పుపైకి వచ్చి అరవడం అపశకునం, ఇది భవిష్యత్తులో జరగబోయే ప్రమాదానికి సంకేతం

గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం కానీ ఇంటి పైకప్పుపై గుడ్లగూబ వాలడం ఆర్థిక సంక్షోభానికి సూచన

సాధారణంగా గద్దలు తక్కువగా కనిపిస్తాయి కానీ ఇంటి పైకప్పుపై గద్ద కనబడితే అది కుటుంబానికి నష్టం కలిగే సంకేతం

వీటి వల్ల వాస్తుదోషం పెరగొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవొచ్చు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు