'దేవర' ధర్మం అంటే ఏంటి !
దేవర అంటే కర్ణాటకలో గ్రామదేవతలను పూజించే ప్రజలు వినియోగించే పదం
కన్నడ భాషలో దేవర ధర్మం అనే పదానికి దేవతల మతం అని అర్థం
దేవర ధర్మాన్ని కాపాడేందుకు, గ్రామాలను, సమాజాన్ని రక్షించేందుకు కొందరు అనుచరులు ఉంటారు
గ్రామ దేవతలకు ఆహారం, పానీయం సమర్పణతో పాటూ సంగీతం, నృత్య ఆరాధనలు అనుసరిస్తారు
దేవర ధర్మం అనే పదానికి.. హిందూ, బౌద్ధం, జైన మతాల్లో వేర్వేరు అర్థాలున్నాయి
మహాభారతంలో దేవర ధర్మాన్ని అనుసరించే వేద వ్యాసుడు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడికి జన్మనిచ్చాడు
దేవర ధర్మం ద్వారా మతపరమైన సంప్రదాయాలు ఏలా అభివృద్ధి చెందుతాయో తెలుసుకునేందుకు అధ్యయనాలు సాగుతున్నాయి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ రిలీజ్ టైమ్ దగ్గరపడుతోంది..ఈ సందర్భంగా దేవర అంటే ఏంటని సెర్చ్ చేసేవారికోసం ఈ వివరాలు..