మీరు రహస్యంగా ఉంచాల్సిన విషయాలివే!
మీ వయసు ఎంతన్నది ఎప్పటికీ ఎవరకీ చెప్పాల్సిన అవసరం లేదు
మీ జీతం, సంపాదన, దాచిన డబ్బు గురించి కూడా వివరాలు ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు
ఇంటికి సంబంధించిన విషయాలు మీ ఇంటికే పరిమితం కావాలి కానీ ఎవరికీ చెప్పకూడదు
మీ అనారోగ్యం, వేసుకునే మందుల గురించి కూడా ఎవరికీ చెప్పొద్దు
ఇది నాలుగు గోడల మధ్య మీ భాగస్వామికి మీకు మాత్రమే సంబంధించినది అని గుర్తుంచుకోవాలి
చేసే దానాలు పదిమందికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. అందుకే అంటాకు కుడి చేత్తో చేసిన దానం ఎడమచేతికి తెలియకూడదని
ఇష్టం వచ్చినట్టు దుస్తులు వేసుకుంటాం అనుకోకూడదు..శరీరం బహిర్గతం కాకూడదు
మీరు ఎదుర్కొన్న అవమానాలు ఎప్పుడూ ఎవరి ముందు బయటపెట్టొద్దు