నాలుగో జ్యోతిర్లింగం రామేశ్వరం..

శివ భక్తులకు చాలా ప్రత్యేకం!

Published by: RAMA

ఓం పరశుహస్తాయ నమః

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాలుగోది తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో ఉంది

ఓం మృగపాణయే నమః

ఈ ఆలయ నిర్మాణ శైలికి చాలా పేరు ప్ర‌ఖ్యాత‌లున్నాయి

ఓం జటాధరాయ నమః

శ్రీరాముడు ఇక్కడ ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పరమేశ్వరుడి అనుగ్రహం పొందాడు

ఓం కైలాసవాసినే నమః

రామేశ్వ‌రంలో బావుల్లో నీటితో స్నానం చేస్తే స‌మ‌స్త బాధ‌లు తొలగిపోతాయ‌ని భ‌క్తుల విశ్వాసం

ఓం కవచినే నమః

కాశీ నుంచి గంగా జలాన్ని రామేశ్వరానికి తీసుకొచ్చి అర్చించి.. ఆ తర్వాత ఇక్కడి ఇసుకను కాశీలో కలుపుతారు

ఓం కఠోరాయ నమః

రామేశ్వరంలో అమ్మవారు పర్వతవర్ధనీ దేవిగా పూజలందుకుంటోంది

ఓం త్రిపురాంతకాయ నమః

రామేశ్వరములోని ఇసుకను కాశీలో కలుపుట సంప్రదాయం. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధినీ దేవి.

ఓం వృషాంకాయ నమః

రామేశ్వరంలో మొత్తం 64 తీర్థాలు ఉన్నాయి..ఇక్కడ భక్తులు స్నానమాచరిస్తే పునర్జన్మ ఉండదని నమ్మకం